Home » Hanuman 50 Days
హనుమాన్ సినిమా 50 రోజులు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకోవడంతో తాజాగా సెలబ్రేషన్స్ నిర్వహించారు. టీం అందరికి హనుమంతుడి విగ్రహాలు అందించారు.
నేడు హనుమాన్ సక్సెస్ సెలబ్రేషన్స్ లో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ..