Home » Hanuman Chalisa Reading
ఆరోగ్యాన్ని పదిలంగా రక్షించుకోటానికి హనుమాన్ చాలీసా పారాయణం చాలా బాగా పని చేస్తుందని జ్యోతిష్య పండితులు చెపుతున్నారు.
ఆగష్టు 15 దేశ స్వాతంత్ర్య దినోత్సవం రోజున అమెరికాలోని సిలికానాంధ్ర సంస్థ కరోనా మహమ్మారిని ఎదుర్కోవటానికి ప్రజలకు మానసిక బలం చేకూర్చాలనే ఉద్ధేశ్యంతో హనుమాన్ చాలీసా లక్ష గళార్చన నిర్వహించి గిన్నిస్ రికార్డు సృష్టించింది. 60 దేశాల నుంచి లక్ష �