-
Home » Hanuman Jayanti 2025
Hanuman Jayanti 2025
ఘనంగా జరుగుతున్న హనుమాన్ శోభాయాత్ర... స్వాగతం పలికిన ముస్లింలు
April 12, 2025 / 04:08 PM IST
నేడు హనుమజ్జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని గౌలిగూడ రామమందిరం నుంచి తాడ్బంద్ హనుమాన్ దేవాలయం వరకు భారీఎత్తున హనుమాన్ శోభాయాత్ర జరుగుతుంది.