Home » HanuMan Movie Release
టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘హను-మాన్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో మనం చూశాం. ఈ సినిమా పోస్టర్స్, టీజర్ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అదిరిపోయే బజ్‌ను క్రియేట్ చేశాయి. �