-
Home » HanuMan movie songs
HanuMan movie songs
'హనుమాన్' మూవీ నుంచి కొత్త వీడియో సాంగ్ వచ్చేసింది..
January 29, 2024 / 07:22 PM IST
తేజ సజ్జ, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన 'హనుమాన్' సినిమాలో అమృత హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఇక మూవీలో హీరోయిన్ ఇంట్రడక్షన్ వీడియో సాంగ్ ని మేకర్స్ ఇప్పుడు రిలీజ్ చేశారు.