Happy Birthday MS Dhoni

    Captain Cool MS Dhoni: క్రికెట్‌లో ధోని విజయాలు..

    July 7, 2021 / 08:13 AM IST

    Happy Birthday MS Dhoni: మహేంద్ర సింగ్ ధోనిఈరోజు(7-7-2021) తన 40వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. భారత్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన కెప్టెన్ మిస్టర్ కూల్. తన పుట్టినరోజు సంధర్భంగా ధోని సాధించిన కొన్ని విజయాలు గురించి ప్రస్తావించాల్సిందే. మూడు అతిపెద్ద ట�

10TV Telugu News