Home » Happy Birthday Nayanthara
సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార పుట్టినరోజు స్పెషల్ ఫొటోస్..
Happy Birthday Nayanthara: సౌతిండియా లేడీ సూపర్‌స్టార్ నయనతార పుట్టినరోజు నేడు (నవంబర్ 18).. నేటితో 37వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నారామె. నయన్ బర్త్‌డే సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలియజేస్తున్నారు. ప్రియుడు విఘ్నేష్ శివన్, ట
Nayanthara: సౌతిండియా లేడీ సూపర్‌స్టార్ నయనతార పుట్టినరోజు నేడు (నవంబర్ 18).. తెలుగు, తమిళ్, మలయాళం సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగారు. 2003 లో జయరామ్ హీరోగా నటించిన Manassinakkare చిత్రంతో కథానాయికగా సినీరంగప్రవేశం చేసిన నయనతార అసలు పేరు Diana Mariam Kuri