Home » Happy Birthday Priyanka Chopra
బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి హాలీవుడ్ కి వెళ్లి అక్కడ సినిమాల్లో నటిస్తున్న హీరోయిన్ ప్రియాంక చోప్రా. హాలీవుడ్ వ్యక్తిని ప్రేమించి, పెళ్లి చేసుకొని ప్రస్తుతం అమెరికాలోనే ఉంటున్న ప్రియాంక.. తాజాగా ఆస్కార్ కోసం వచ్చిన వారికీ ప్రీ ఆస్కార్ పార్టీ
ఒకప్పటి బాలీవుడ్ బ్యూటీ, ఇప్పటి గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా జూలై 18న తన 38వ పుట్టినరోజు జరుపుకుంటుంది. హిందీ చిత్ర పరిశ్రమలో టాప్ హీరోయిన్గా కొనసాగుతున్న టైంలోనే హాలీవుడ్ సింగర్ కమ్ యాక్టర్ నిక్ జోనాస్‌ను పెళ్లాడి అమెరికాను అత్తారిల్లు �