Home » Happy Birthday Puri Jagannadh
Happy Birthday Puri Jagannadh: ఈ జెనరేషన్ టాలీవుడ్ దర్శకుల్లో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ది సెపరేట్ స్టైల్. కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, హీరో క్యారెక్టర్ డిజైనింగ్.. ఇలా ప్రతి విషయంలోనూ ఆయనది ప్రత్యేకమైన శైలి.. సినిమాల మేకింగ్ విషయంలో పూరి చాలా ఫాస్ట్.. ఆయన �
సెప్టెంబర్ 28న పూరీ జగన్నాధ్ బర్త్‌డే సందర్భంగా.. 20 మంది డైరెక్టర్స్, కో-డైరెక్టర్స్‌కి ఆర్ధిక సహాయం అందించనున్నారు..