Home » Happy Birthday Sanjay Dutt
ఈ మధ్య కాలంలో ప్రేక్షకుల్లో ఆసక్తి రేపిన అంశం.. అధీరా లుక్. ఇంతకూ అధీరా ఎవరు? క‌్రూరమైన వ్యక్తి. తను అనుకున్నది సాధించే క్రమంలో ఎంతటి క్రూరత్వానికైనా తెగించే వ్యక్తి. అధీరాకు ఏం కావాలి? అంటే .. ‘కె.జి.యఫ్ చాప్టర్2’ చూడాల్సిందేనని