Home » Happy Birthday Sonu Sood
జూలై 30న.. నటుడు, గొప్ప మానవతావాది సోనూ సూద్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షల వెల్లువతో సోషల్ మీడియా షేక్ అవుతోంది..
బిగ్ బి అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్లతో తనకున్న అనుబంధం గురించి చెప్పుకొచ్చారు సోనూ సూద్..