Home » Happy Birthday Virat
టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 35వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. రాజకీయ ప్రముఖులు, మాజీ, తాజా క్రికెటర్లు కోహ్లీకి ట్విటర్ వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.