Home » Happy Days Show
అషు రెడ్డి యాంకర్ గా రవితో కలిసి హ్యాపీడేస్ అనే షో చేస్తుంది. ఇందులో కొత్త కొత్త గెటప్స్ తో అలరిస్తుంది అషు. దీంట్లో భాగంగానే ఇలా రెడీ అయి ఫోటోలు పోస్ట్ చేసింది.