Home » Happy days show Ashu Reddy
యాంకర్ గా, ఆర్టిస్ట్ గా చేస్తూ సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ గా ఉంటుంది అషు రెడ్డి. తాజాగా నలుపు రంగు ఎమోషన్.. అందరూ లవ్ చేస్తారు అంటూ బ్లాక్ డ్రెస్ లో ఫోటోషూట్ పోస్ట్ చేసింది.