Home » Happy Ganesh Chaturthi
Happy Ganesh Chaturthi 2025 : వాట్సాప్లో గణేష్ చతుర్థి స్టేటస్ వీడియో కోసం చూస్తున్నారా? ఇలా డౌన్లోడ్ చేసి షేర్ చేసుకోవచ్చు.
విఘ్నేశ్వరుడికి మొత్తం 108 పేర్లు ఉన్నట్లు పురాణాలు స్పష్టం చేస్తున్నాయి. లంబోదరుడికి 32 రూపాలు ఉంటే అందులో 16 రూపాలు ముఖ్యమైనవనీ పండితులు చెబుతున్నారు. అయితే వినాయకుడికి విఘ్నాధిపతి అని కూడా పేరుంది.