Home » Happy Holi
Apple CEO Tim Cook : ఈ అందమైన ఫొటో పండుగతో ఆనందం, రంగుల స్ఫూర్తిని సూచిస్తుంది. ఫోటోగ్రాఫర్ జాషువా కార్తీక్ ఈ ఫొటోను ఐఫోన్‌తో తీశారు. హోలీ జరుపుకునే వారందరికీ హోలీ శుభాకాంక్షలు.
Holi 2022 : హోలీ పండుగ సందర్భంగా ప్రధాని మోదీ దేశ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ అందరి జీవితాల్లో ఆనందాన్ని నింపాలని ఆయన ఆకాంక్షించారు.
ఎన్టీఆర్ రెండవ కొడుకు భార్గవ రామ్ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ హోలీ ఫోటోపై యంగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..
యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఫ్యామిలీతో కలిసి ప్రేక్షకాభిమానులకు హోలీ శుభాకాంక్షలు తెలియచేశాడు..