Home » Happy Holi Wishes
Apple CEO Tim Cook : ఈ అందమైన ఫొటో పండుగతో ఆనందం, రంగుల స్ఫూర్తిని సూచిస్తుంది. ఫోటోగ్రాఫర్ జాషువా కార్తీక్ ఈ ఫొటోను ఐఫోన్‌తో తీశారు. హోలీ జరుపుకునే వారందరికీ హోలీ శుభాకాంక్షలు.