Home » Happy Nest Flats
ఏపీలోని గత ప్రభుత్వ హయాంలో రాజధాని అమరావతి పరిధిలోని నేలపాడు సమీపంలో ‘హ్యాపీ నెస్ట్’ పేరుతో సీఆర్డీఏ ఆధ్వర్యంలో అపార్ట్‌మెంట్లు నిర్మించేందుకు నిర్ణయించింది. 15ఎకరాల్లో 12టవర్లను నిర్మించి అందులో 1200 అపార్ట్‌మెంట్లను అందుబాటులోకి తెచ్చే�