Home » HappyRRRYear
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న టాలీవుడ్ బిగెస్ట్ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. యంగ్ టైగర్ ఎన్టీఆర్ , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా గురించి ఏ చిన్న అప్డేట్ అయిన�