Home » Har Ghar Tiranga
భారత్‌కు నరేంద్ర మోదీ చేసింది ఏమీ లేదని, అంతేగాక, ప్రతి కుటుంబానికి ఒక ఇల్లు ఇస్తామని చెప్పి..
మన దేశ జాతీయ జెండా మనకు గర్వకారణం. మన జాతీయ జెండాను పింగళి వెంకయ్య రూపొందించారని అందరికీ తెలుసు. అంతకు ముందు అనేక రకాలుగా రూపాంతరం చెందిన మన జెండా ప్రయాణం చదవండి.
ఈ కార్యక్రమంపై ఉద్ధవ్ స్పందిస్తూ ‘‘ఈరోజు నియంత ప్రభుత్వం ప్రతి ఇంటిపై తిరంగా ఉండాలని పిలుపునిచ్చింది. కానీ దేశంలో చాలా మంది పేద ప్రజలు చేతుల్లో జెండాలు పట్టుకుని ఇంటి కోసం ఎదురు చూస్తున్నారు (‘మా దగ్గర జెండా ఉంది. అది ఎగరేయడానికి ఇళ్లు కావా
‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమం సందర్భంగా దేశంలో ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురుతున్న సంగతి తెలిసిందే. దీంతో జాతీయ జెండాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో 20 కోట్లకు పైగా జాతీయ జెండాలు సిద్ధమయ్యాయని అధికారులు తెలిపారు.
‘హర్ ఘర్ తిరంగా’ను బహిష్కరించాలని..ఆగస్టు 15న జాతీయ జెండాకు బదులు సిక్కులకు చెందిన ‘కేసరి’ జెండాలను ఎగురవేయాలని MP సిమ్రన్ జిత్ సింగ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పంగా మారాయి.
తిరంగా బైక్ ర్యాలీని కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు జెండా ఊపి ప్రారంభించారు.
75 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణలో భాగంగా శనివారం సాయంత్రం 4-30 గంటలకు ఢిల్లీలో ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కమిటీ సమావేశం జరుగుతుంది.
‘‘ఈరోజు హెల్మెట్ ధరించనందుకు క్షమాపణలు చెబుతున్నాను. ఢిల్లీ ట్రాఫిల్ పోలీసులు వేసిన చలానాను చెల్లిస్తాను. స్పష్టంగా నంబర్ ప్లేట్‌తో కనిపిస్తున్న ఈ ఫొటో ఎర్రకోట సమీపంలో తీసింది’’ అని ట్వీట్ చేశారు. ఇదే ట్వీట్లో ‘‘హెల్మెట్ లేకుండా వాహనం న�
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఆగస్టు 2 నుంచి 15 వరకు సోషల్ మీడియా ఖాతాల అన్నింటికీ త్రివర్ణ పతాకాన్ని డీపీగా పెట్టుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవలే సూచించారు. మన్‌కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ఈ పిలుపునిచ్చారు. జాతీయ జెండాను �
వచ్చే నెలలో దేశవ్యాప్తంగా ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని నిర్వహించాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం ప్రతి ఇంటిపై మూడు రోజులపాటు జాతీయ జెండా ఎగరేయాలి. ఈ నేపథ్యంలో కేంద్రం కొన్ని మార్పులు చేసింది.