-
Home » Harbhajan Singh Promoting Bomma Blockbuster Movie
Harbhajan Singh Promoting Bomma Blockbuster Movie
Bomma Blockbuster: రష్మీ “బ్లాక్ బస్టర్” సినిమాని ప్రమోట్ చేసేందుకు వచ్చిన హర్భజన్ సింగ్..
October 25, 2022 / 08:18 PM IST
జబర్దస్త్ ఫేమ్ రష్మీ గౌతమ్, నందు విజయ్ కృష్ణ ప్రధాన పాత్రలలో వస్తున్న రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం "బొమ్మ బ్లాక్ బస్టర్". నవంబర్ 4న విడుదలకు సిద్దమవడంతో మూవీ టీం ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే హీరో నందు ఇండియన్ స్టార్ క్రికె