Home » HARDIK PATEL
గత అసెంబ్లీ ఎన్నికల (2017) సమయంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న హార్దిక్ పటేల్.. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేసి కమల తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం బీజేప�
గుజరాత్ పటీదార్ నేత హార్దిక్ పటేల్ నేడు బీజేపీలో చేరనున్నారు. ఇటీవలే ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఆ పార్టీ నేతలపై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.
గుజరాత్ పటీదార్ నేత హార్దిక్ పటేల్ గురువారం బీజేపీలో చేరనున్నారు. ఇటీవలే ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
ఒక పక్క దేశవ్యాప్తంగా బలపడేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుంటే, మరోపక్క ఆ పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. పార్టీలోని జాతీయ స్థాయి కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడి వెళ్లిపోతున్నారు.
మరికొద్ది నెలల్లో గుజరాత్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. గుజరాత్ లో ఈ దఫా సత్తాచాటేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక రూపొందిస్తోంది. ఈ క్రమంలో ఆదిలోనే ఎదురు దెబ్బ అన్నట్లుగా...
Naresh Patel : గుజరాత్‌లోని పటీదార్ నేత నరేష్ పటేల్ (Naresh Patel) కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం కనిపిస్తోంది. శనివారం (ఏప్రిల్ 23) కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఆయన కలవనున్నారు.
ఇటీవల వరుసగా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తున్న ఆ పార్టీ గుజరాత్ వర్కింగ్ ప్రెసిడెంట్ హార్థిక్ పటేల్ మరోసారి కాంగ్రెస్ నాయకత్వంపై విరుచుకుపడ్డారు.
కాంగ్రెస్ లీడర్ హార్థిక్ పటేల్ మిస్ అయ్యాడు. జనవరి-24నుంచి హార్థిక్ పటేల్ కనిపించడం లేదంటూ ఆయన భార్య కింజాల్ సోమవారం పోలీస్ స్టేషన్ లో కంప్లెయింట్ ఇచ్చింది. జనవరి-18,2020న హార్థిక్ ను పోలీసులు అరెస్ట్ చేయగా జైలు నుంచి జనవరి-24న హార్థిక్ విడుదలయ్యా�
హార్థిక్ పటేల్ అంత తొందరెందుకు అంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కేసును అత్యవసరంగా విచారించండి..అంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీం పై విధంగా వ్యాఖ్యానించింది. హార్థిక్ పటేల్ లోక్ సభ ఎన్నికల బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ �
పాటిదార్ రిజర్వేషన్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ కాంగ్రెస్ పార్టీలో చేరిన కొద్ది రోజులకే పార్టీ వెబ్ సైట్ హ్యాక్ కు గురికావడం కలకలం రేపుతోంది. గుజరాత్ కాంగ్రెస్ వెబ్సైట్ హ్యాక్ చేసిన దుండగులు అందులో హోమ్‌పేజ్‌లో హార్దిక పటేల్‌కి సంబంధిం