Home » Hardoi district
గ్రామంలో ఈగల సమస్య తీవ్రంగా ఉండటంతో కొందరు మహిళలు అత్తారింటిని వదిలేసి వెళ్లిపోతున్నారని గ్రామస్తులు వాపోతున్నారు.
లోడ్ చేసిన తుపాకీతో సెల్ఫీ తీసుకోబోయిన మహిళ.. ప్రమాద వశాత్తు తుపాకి పేలి మరణించిన ఘటన ఉత్తరప్రదేశ్లోని హర్దోయి జిల్లాలో చోటు చేసుకుంది. కాగా ఇది ప్రమాదవశాత్తు కాదు తన కుమార్తెను హత్యచేశారని ఆమె తండ్రి ఆరోపిస్తున్నారు.