Home » hardship
దీపావళి కంటే ముందుగానే కర్నాటక ప్రభుత్వం పోలీసులకు కానుక అందించింది. అదనంగా వెయ్యి రూపాయలు భత్యం ప్రకటించింది. అంతేగాకుండా..వారి జీతాల సవరణనను చేసింది. సీనియర్ పోలీసు అధికారి రాఘవేంద్ర ఔరాద్కర్ రూపొందించిన జీతాల నివేదికను వెంటనే అమలు చేయా