Hari Hara Veera Mallu Release

    Hari Hara Veera Mallu: పవన్ సినిమా మళ్లీ వాయిదా పడినట్లేనా..?

    January 17, 2023 / 04:38 PM IST

    పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు’ ఇఫ్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాతో పవన్ మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటేందుకు రెడీ అవుత

10TV Telugu News