Hari Kiran

    రవిప్రకాశ్ కేసులో వెలుగులోకి మోజో టీవీ చైర్మన్

    May 16, 2019 / 08:51 AM IST

    టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ ఈ మెయిల్స్‌ను పోలీసులు తనిఖీలు చేయగా పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇందుకు సంబంధించిన ఈ మెయిల్స్‌ బయటపడగా.. రవిప్రకాశ్‌, శివాజీ మధ్య కుదిరింది పాత ఒప్పందం కాదని, ఎన్‌సీఎల్‌టీలో కేసు వేయడం కోసం చేసిన కుట�

10TV Telugu News