Home » Hari Teja Photos
నితిన్ తమ్ముడు సినిమా నేడు రిలీజయింది. ఈ సినిమాలో నటి హరితేజ ఓ కీలక పాత్రలో నటించగా తమ్ముడు సినిమా నుంచి పలు వర్కింగ్ స్టిల్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది.
యాంకర్, నటి హరితేజ ఇటీవల తన బర్త్ డే జరగ్గా తాజాగా బర్త్ డే రోజు ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫొటోల్లో చీరలో హాట్ ఫోజులతో అలరించింది.
నటి, యాంకర్ హరితేజ తాజాగా ఆస్ట్రేలియా వెళ్లగా అక్కడ వీధుల్లో ఇలా నలుపు చీరలో స్పెషల్ ఫొటోషూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.