Home » Hari Teja Sister
నటి, యాంకర్ హరితేజ తన చెల్లి నిత్య పెళ్లి వేడుకల్లో భాగంగా జరిగిన సంగీత్ లో డ్యాన్స్ లతో అదరగొట్టింది. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.