haridaspur village

    ఆడపిల్ల పుడితే ఆ ఊరిలో పండుగే

    February 20, 2021 / 08:45 PM IST

    An Telangana Village turns birth girls celebration : కడుపులో పెరుగుతున్న పిండం ఆడపిల్ల అని తెలియగానే అబార్షన్ చేయించే ఈ రోజుల్లో ఆడపిల్ల పుట్టిందంటే ఊరు ఊరంతాం సంబరం చేసుకునే గ్రామం ఒకటుంది తెలుసా. అది తెలంగాణలోని ఉమ్మడి మెదక్ జిల్లాలో. ప్రస్తుతం అది సంగారెడ్డి జిల్లా కొం

10TV Telugu News