Home » haridwar kumbh mela
ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో జరిగిన కుంభమేళాలో కరోనా కలకలం రేపింది. ఐదు రోజుల వ్యవధిలోనే అక్కడ 1701మంది కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని అధికారులు తెలిపారు. కుంభమేళా జరిగిన ప్రదేశంలో ఏప్రిల్ 10 నుంచి 14 వరకు మొత్తంగా 2లక్షల 36వేల 751
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కరోనా కట్టలు తెంచుకుంటోంది. ఒక్కరోజే 1925 కరోనా కేసులు నమోదు కావటం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాది(2021) నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. అయితే హరిద్వార్ లో కొనసాగుతున్న కుంభమేళాకు లక్షలాది మంది భక్తులు పోటెత్తుతుండటమే కరోనా కేస�
కరోనా మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని 2021లో ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో నిర్వహించే కుంభమేళాలో మార్పులు చేర్పులు చోటుచేసుకోనున్నాయి. డిసెంబరు నాటికి కుంభమేళా పనులను పూర్తి చేసేలా ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రణాళికలు వేయాలని నిర్ణయించింది. 202