Home » Harika Dronavalli Daughter
చెస్ ఛాంపియన్ ద్రోణవల్లి హారిక కూతురు హన్విక మొదటి బర్త్ డే సెలెబ్రేషన్స్ గ్రాండ్ గా నిర్వహించారు. ద్రోణవల్లి హారిక ఫ్యామిలీకి డైరెక్టర్ బాబీ రిలేటివ్ అవ్వడంతో ఈ ఈవెంట్ కి హాజరయ్యాడు.