-
Home » Harika Narayan Wedding Photos
Harika Narayan Wedding Photos
సింగర్ హారిక నారాయణ్ పెళ్లి ఫోటోలు చూశారా?
March 18, 2024 / 02:37 PM IST
టాలీవుడ్ సింగర్ హారిక నారాయణ్ తన ప్రియుడు పృథ్వినాథ్ వెంపటిని నేడు వివాహం చేసుకుంది. ఈ వివాహ వేడుకకు అనేకమంది టాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు.