Home » Harirama Jogaiah Vs Gudivada Amarnath
నన్ను రెచ్చగొట్టడం ద్వారా లాభపడాలని ప్రయత్నించకు. నేను చెప్పిన దాంట్లో సత్యం ఎంతో ఆలోచించు. అధికారంలో ఉన్నప్పుడు సాధ్యపడక పోయినా చివరి దశలో నైనా కాపుల సంక్షేమం కోరి ఈ కార్యక్రమానికి తలపడ్డాను. కాపులకు రిజర్వేషన్లు కల్పించడం మొదటి లక్ష్యం
Harirama Jogaiah Vs Gudivada Amarnath: కాపు ఫైట్.. ఏపీని షేక్ చేస్తోంది. హరిరామజోగయ్య, మంత్రి అమర్నాథ్ మధ్య లేఖల యుద్ధం నడుస్తోంది. మంత్రి అమర్నాథ్ లేఖకు హరిరామజోగయ్య రిటర్న్ లెటర్ రాశారు. హరిరామజోగయ్యకు మరో లేఖ రాశారు మంత్రి అమర్నాథ్.