Home » Harish Kumar Gupta
Harish Kumar Gupta : ఏపీ కొత్త డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తా
AP DGP Harish Kumar Gupta : ఈ నెలాఖర్లో ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమల రావు పదవీ విరమణ చేయనున్న సంగతి తెలిసిందే. ఏపీ కొత్త డీజీపీగా హరీష్ గుప్తాను ఎంపిక చేస్తూ పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించింది.
ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ఏపీ డీజీపీని మార్చారు. రాజేంద్రనాథ్ రెడ్డి స్థానంలో హరీశ్ కుమార్ గుప్తాను డీజీపీగా నియమించిన సంగతి తెలిసిందే.
రాజేంద్రనాథ్ రెడ్డి స్థానంలో ముగ్గురు అధికారుల పేర్లను ఏపీ ప్రభుత్వ సీఎస్ ప్రతిపాదించారు.