Home » Harish Shankar
సుహాస్ హీరోగా తెరకెక్కిన రైటర్ పద్మభూషణ్ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ శుక్రవారం నాడు నిర్వహించగా అడివి శేష్, డైరెక్టర్స్ హరీష్ శంకర్, శివ నిర్వాణ, హను రాఘవపూడి ముఖ్య అతిధులుగా విచ్చేశారు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు’ కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు క్రిష్ డైరెక్ట్ చేస్తుండగా, సరికొత్త పాత్రలో పవన్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ �
దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ.. అక్షరం విలువ తెలిసిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. నేను తెలంగాణ ప్రభుత్వానికి సపోర్ట్ గా ఏం ట్వీట్ చేసినా, కేటీఆర్ గారు చేసిన ట్వీట్స్ ఏమన్నా రీ ట్వీట్ చేసినా నన్ను నెగిటివ్...........
డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా ధమాకా సినిమా సక్సెస్ మీట్ కి వచ్చాడు. స్టేజిపై హరీష్ శంకర్ మాట్లాడుతూ రవితేజ తనకి ఛాన్స్ ఇచ్చాడని, ఒక సినిమా పోయినా ఇంకో సినిమా ఇచ్చి హిట్ సినిమా ఇచ్చాడని ఎమోషనల్ అవుతూ రవితేజ కాళ్ళకి దండం పెట్టాడు. అలాగే ఇటీవల కొంత
రవితేజ హీరోగా తెరకెక్కిన రీసెంట్ బ్లాక్ బస్టర్ సినిమా 'ధమాకా'. ఈ సినిమా సక్సెస్ మీట్ నిన్న జరిగింది. ఈ ఈవెంట్ కి టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ వచ్చాడు. ఈ క్రమంలో అయన మాట్లాడుతూ.. 'ఈ రవిశంకర్ లేకపోతే హరీష్ శంకర్ లేడు' అని రవితేజ కాళ్ళు మొక�
టాలీవుడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో కలిసి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అనే సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ అందుకోవాలని హరీష్ ప్లాన్ చేస్తున్నాడు. ఇక
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ కాకముందే, ఆయన తన నెక్ట్స్ మూవీని ఇటీవల అనౌన్స్ చేశాడు. దర్శకుడు హరీష్ శంకర్‌తో గతంలో ‘భవదీయుడు భగత్‌సింగ్’ అనే సినిమాను అనౌన్స్ చేయగా, దాన్ని కాదని ఇప్పుడు ‘ఉస్తాద్ భగత
గబ్బర్ సింగ్ కాంబినేషన్ సెట్ చేస్తూ.. దాదాపు 10 ఏళ్ళ తరువాత చేతులు కలిపారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్. సినిమా అనౌన్స్మెంట్తోనే భారీ హైప్ ని క్రియేట్ చేసుకున్న ఈ సినిమాకి 'ఉస్తాద్ భగత్‌సింగ్' అనే పవర్ ఫుల్ టైటిల్ ని ఖరారు చే�
తెలుగు సినీ పరిశ్రమలో అతి తక్కువ కాలంలోనే టాప్ ప్రొడక్షన్ కంపెనీగా పేరుని సంపాదించుకున్న నిర్మాణ సంస్థ 'మైత్రి మూవీ మేకర్స్'. తాజాగా నిన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాకి కొబ్బరి కాయి కొట్టారు ఈ నిర్మాతలు. ఆదివారం పూ�
తమిళ సినీ ఇండస్ట్రీలో ఎటువంటి అంచనాలు లేకుండా 2014లో విడుదలైన సినిమా 'జిగర్తండా'. హీరో సిద్దార్ధ, బాబీ సింహ, లక్ష్మి మీనన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం.. 2015 జాతీయ అవార్డుల పురస్కారాల్లో రెండు అవార్డులను అందుకొని, పక్క ఇండస్ట్రీ దర్శకనిర�