-
Home » haritha karma sena
haritha karma sena
Kerala : రూ.250 పెట్టి లాటరీ టిక్కెట్ హరిత కర్మసేన మహిళలను వరించిన జాక్పాట్ .. రాత్రికి రాత్రే కోటీశ్వరులైన శ్రామిక మహిళలు
July 28, 2023 / 11:47 AM IST
వారి కష్టం గట్టెక్కింది. రెక్కాడితేనే గానా డొక్కాడని నిరుపేద మహిళలను లాటరీ టికెట్ రూపంలో అదృష్టం వరించింది. ధైర్య లక్ష్మిని నమ్ముకుని రూ.25లుఅప్పుచేసి మరీ లాటరీ టికెట్ కొన్న శ్రామిక మహిళ అదృష్టం ఫలించింది. రూ.10కోట్ల లాటరీ గెలుచుకున్నారు.