Home » haritha resort
Rajampet sub collector attack on Vontimitta tourism hotel manager : కడపజిల్లా ఒంటి మిట్ట టూరిజం శాఖ మేనేజర్ కిషోర్ పై రాజంపేట సబ్ కలెక్టర్ కేతన్ గార్గ్ దాడి చేశారు. ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ బసచేసిన రూంలో వేడి నీళ్లు రాలేదని కోపంతో ఆయన కర్రతో మేనేజర్ పై దాడి చేశారు. దీంతో కిషోర�