Home » Harsh Words
సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన బాధితులతో దురుసుగా ప్రవర్తించి ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖా మంత్రి వెల్లంపల్లి ప్రజల ఆగ్రహానికి గురయ్యారు. ఐదేళ్లు అధికారంలో ఉంది మీరే కదా? అప్పుడేం చేయకుండా ఇప్పుడు వినతి పత్రం ఇస్తారా? అంటూ తీవ్రస్థాయిలో సమ�