Home » Harsha Sai Photos
బిగ్బాస్ బ్యూటీ మిత్ర శర్మ నిర్మాతగా యూట్యూబర్ హర్ష సాయి స్వీయ దర్శకత్వంలో 'మెగా' అనే సినిమాని లాంచ్ చేశారు. ఈ ఈవెంట్ లో మిత్ర శర్మ, హర్ష సాయితో పాటు చిత్ర యూనిట్ హాజరయ్యి సందడి చేశారు.