Home » harshini Reddy
ఏపీ సీఎం వైఎస్ జగన్ కుమార్తె వైఎస్ హర్షిణి రెడ్డి మాస్టర్స్‌లో సత్తా చాటారు. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌కు చెందిన వర్సిటీలో హర్షిణి మాస్టర్స్ విద్యనభ్యసించారు