-
Home » Harvest Moon
Harvest Moon
ఆకాశంలో అరుదైన దృశ్యం.. ఈ నెల 19న ‘సూపర్ బ్లూ మూన్’.. ఎలా చూడాలంటే?
August 18, 2024 / 11:40 PM IST
Super Blue Moon : సాధారణ పౌర్ణమితో పోలిస్తే.. సూపర్మూన్ 30 శాతం వరకు ప్రకాశవంతంగా, 14 శాతం పెద్దదిగా ఉంటుంది. ఈ సూపర్ బ్లూ మూన్ సమయంలో చంద్రుని సమీపంలోని 98 శాతం ఆదివారం సూర్యునిచే ప్రకాశిస్తుంది.