Home » Harvesting Chillies :
కోసిన కాయల్ని రాశిగా పోసి, పట్టాతో ఒక రోజంతా కప్పి ఉంచితే కాయలన్నీ సరిసమానంగా పండుతాయి. కాయలను పాలిథీన్ పట్టాలపై లేదా శుభ్రమైన కాంక్రీటు కళ్ళాల మీద ఆరబెట్టాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నేల మీద ఇసుక లేదా పేడ అలికిన కళ్ళాలపై కాయల్ని ఆరబెట్టకూడ�
కాయలు ఎండబెట్టే ప్రాంతానికి కుక్కలు, పిల్లులు, కోళ్ళు, ఎలుకలు, పందికొక్కులు. రాకుండా చూసుకోవాలి. తాలు కాయలను, మచ్చకాయలను గ్రేడింగ్ చేసి వేరు చేయాలి. నిల్వ చేయడానికి తేమలేని శుభ్రమైన గొనే సంచుల్లో కాయలు నింపాలి. తేమ తగలకుండా వరిపొట్టు లేదా చె