harward

    హార్వర్డ్ లో ఫెయిల్యూర్స్ కేస్ స్టడీగా భారత్ కరోనా పోరాటం

    July 6, 2020 / 09:33 PM IST

    దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ. భారతదేశపు కరోనా COVID-19 పోరాటం హార్వర్డ్ బిజినెస్ స్కూల్​లో కేస్ స్టడీగా మారుతుందంటూ రాహుల్ విమర్చించారు. కొవిడ్ క�

10TV Telugu News