Haryana assembly election

    టిక్ టాక్ స్టార్ కు బీజేపీ ఎమ్మెల్యే టిక్కెట్

    October 3, 2019 / 10:56 AM IST

    టిక్ టాక్ లు చేస్తూ దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో క్రేజ్ తెచ్చుకున్న స్టార్ సోనాలి ఫోగాట్ కు  బీజేపీ టిక్కెట్ కేటాయించింది. హర్యానా రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరుగుతుండగా ఆమె బీజేపీ టిక్కెట్ దక్కించుకుంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోట�

10TV Telugu News