Haryana Budget 2023

    Haryana Budget 2023: ‘సంక్షేమ బడ్జెట్’ ప్రవేశపెట్టిన హర్యానా సీఎం ఖట్టర్

    February 23, 2023 / 03:51 PM IST

    Haryana Budget 2023: రాష్ట్ర బడ్జెట్‭లో సంక్షేమానికి పెద్ద పీట వేశారు హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్. ఆర్థిక మంత్రిత్వ శాఖను నిర్వహిస్తున్న ఆయన గురువారం రాష్ట్ర అసెంబ్లీలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ ప్రవేశపెట్టారు. మొత్తంగా 1,83,950 కోట్ల

10TV Telugu News