-
Home » Haryana Election Results 2024
Haryana Election Results 2024
హర్యానాలో కాంగ్రెస్ను దెబ్బకొట్టిన ఆప్.. కలిసి పోటీచేస్తే ఫలితాలు మరోలా ఉండేవా..
October 9, 2024 / 09:24 AM IST
హరియాణాలో ఆమ్ఆద్మీ పార్టీ పోటీ చేసింది. ఒక్క స్థానంలోనూ ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించలేదు. కానీ, కాంగ్రెస్ పార్టీ ఓటమిలో ఆ పార్టీ కీలక భూమిక పోషించిందని ఫలితాలను బట్టి అర్ధమవుతుంది.
హర్యానాలో వీరేంద్ర సెహ్వాగ్ మద్దతు తెలిపి, ప్రచారం చేసిన అభ్యర్థికి షాకిచ్చిన ఓటర్లు
October 8, 2024 / 02:15 PM IST
అనిరుధ్ కి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్న సెహ్వాగ్ మాట్లాడుతూ.. అనిరుధ్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నియోజకవర్గ ప్రజలను కోరారు.