haryana govt give money reward

    Tokyo Olympics 2020 : నీరజ్ చోప్రాకు రూ.6 కోట్ల నగదు రివార్డు

    August 7, 2021 / 08:26 PM IST

    టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన నీరజ్ చోప్రాపై దేశంలో ప్రశంసల వర్షం కురుస్తున్నది. ప్రధాని మోదీతోపాటు వివిధ రాష్ట్రాల సీఎంలు నీరజ్ ను అభినందించారు. ఒలింపిక్స్‌లో అద్భుత ప్రతిభ కనబర్చిన నీరజ్‌కు హర్యానా సర్కారు రూ.6 కోట్ల భారీ నగ�

10TV Telugu News