Home » haryana
మరొక ట్వీట్లో పొడవాటి కత్తితో కేక్ కట్ చేస్తున్న గుర్మీత్ బాబా వీడియోను షేర్ చేస్తూ ‘‘ఖట్టర్ జీ.. మీరు సమాజంలో బహిరంగంగా వదిలిపెట్టిన రేపస్ట్, ఈ వ్యవస్థను ఎలా హేళన చేస్తున్నాడో చూడండి. ఒకప్పుడు బలహీనులను ఇవే కత్తులతో మహావీరులు రక్షించేవార�
ప్రస్తుతం ఆయన నిర్వహిస్తున్న శాఖను ఉన్నత విద్య శాఖలో విలీనం చేశారు. దీంతో ఈయనకు పని లేకుండా పోయిందని, తన స్థాయి అధికారికి వారినికి కనీసం 40 గంటల పనైనా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. ఈ లేఖ కారణంగానే ఆయన తాజా బదిలీ జరిగినట్లు త�
Rahul Gandhi Bharat Jodo Yatra: దేశవ్యాప్తంగా కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మంగళవారం హర్యానాలో కొనసాగింది. గత గురువారం సాయంత్రం పానిపట్ మీదుగా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర హర్యానాలోకి ప్రవేశించింది. అయితే, మంగళవారం అంబాలా
ఇంతటి చలిలో చెప్పులు లేకుండా రాహుల్ టీ-షర్టు మీదే అక్కడి వెళ్లడం చర్చనీయాంశమైంది. అంతే కాకుండా, రోజువారి యాత్రలో సైతం రాహుల్ అదే టీషర్టులో ఉంటున్నారు. బయట ఇది పెద్దగా చర్చకు రానప్పటికీ, కాంగ్రెస్ వర్గాల్లో మాత్రం చక్కర్లు కొడుతోంది. ఈ సందర్�
వయసుతో సంబంధం లేకుండా కార్డియాక్ అరెస్టు, గుండెపోటుతో మృత్యువాత పడుతున్న వారి సంఖ్య కొంత కాలంగా పెరిగిపోయింది. ఇటీవల పదే పదే ఇటువంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా, ఓ యువకుడు మెడికల్ షాప్ వద్ద గుండెపోటుతో మృతి చెందాడు. ఇందుకు సంబంధించ
కారులో యువతిని కిడ్నాప్ చేసేందుకు కొందరు దుండగులు విఫలయత్నం చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. హరియాణాలోని యమునా నగర్ లో నిన్న ఈ ఘటన చోటుచేసుకుంది. జిమ్ కి వెళ్లిన ఓ యువతి అందులో వ్యాయామం చేసి, బయటకు వచ్చ
ఢిల్లీ, హర్యానాలో అర్ధరాత్రి భూకంపం సంభవించింది. గురుగామ్, హర్యానాలోని శెరియా, ఝజ్జర్, ఢిల్లోని పలు చోట్ల స్వల్పంగా భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ పేర్కొంది.
ఉత్తర భారత దేశం చలితో వణికిపోతోంది. పంజాబ్, ఉత్తర ప్రదేశ్, రాజస్తాన్, ఢిల్లీ, హరియాణా, జమ్ము కాశ్మీర్ వంటి రాష్ట్రాలు చలి, పొగ మంచు కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
హర్యానాలోని యమునా నగర్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. పొగమంచు దట్టంగా కమ్ముకోవడంతో అంబాలా-యమునానగర్- సహరన్ పూర్ జాతీయ రహదారిపై 15 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
ఆదివారం ఉదయం పొగ మంచు కారణంగా హైవేపై రోడ్డు సరిగ్గా కనిపించలేదు. దీంతో వెనుక నుంచి వచ్చిన వాహనం ముందుగా వెళ్తున్న మరో వాహనాన్ని ఢీకొంది. దీంతో ఆ వాహనాలు అక్కడే ఆగిపోయాయి.