Home » haryana
మహాపంచాయత్ నిర్వహించి సోమవారం మధ్యాహ్నం నుంచి ఢిల్లీ-చండీగఢ్ హైవే(NH-44)తో పాటు మరికొన్ని మార్గాలను రైతులు దిగ్బంధించారు. భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నాయకుడు రాకేష్ తికాయత్ మాట్లాడుతూ.. సోమవారం రాత్రి జిల్లా యంత్రాంగంతో రెండుసార్లు సమావే
ఏదైనా శిక్షణ తీసుకునేటపుడు ట్రైనర్ కాస్త కఠినంగా వ్యవహరించడం సహజమే. కానీ కర్రతో కొడతా అని బెదిరించడం ఏంటి? వింతగా ఉంది కదా.. హర్యానాలో ఓ జిమ్ ట్రైనర్ 210 కిలోల బరువు ఎత్తకపోతే క్లయింట్‌ను కర్రతో కొడతా అని బెదిరించాడు.
సింగ్ ఫొటో క్లిక్ చేయాలనే సాకుతో తనను గట్టిగా పట్టుకున్నాడని ఓ మైనర్ రెజ్లర్ తన ఫిర్యాదులో పేర్కొంది. అతను తన భుజాన్ని ఉద్దేశపూర్వకంగా నొక్కి, అనుచితంగా తాకాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. రెస్టారెంట్ హోటల్లో డిన్నర్ చేస్తున్న సమయం�
Dog Shooting : ఇంటికి వెళ్లి తన లైసెన్స్డ్ తుపాకీ తీసుకొని వచ్చాడు. తనను కరిచిన కుక్కపై తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో ఆ కుక్క అక్కడికక్కడే చనిపోయింది.
Pit bull Dog : ఓ కుక్క రెచ్చిపోయింది. ఓ యువకుడి పై దాడి చేసి అతడి ప్రైవేట్ పార్ట్ కొరికేసింది. కుక్క దాడి నుంచి తప్పించుకునేందుకు ఆ యువకుడు తీవ్రంగా శ్రమించాడు.
నల్లగా నిగనిగలాడిపోతున్న ఈ దున్న ధర.. వింటే షాక్ అవుతాం. దాని సంపాదన వింటే అంతకంటే షాక్ అయ్యేలా ఉంది. నల్లబంగారాల రేంజ్ అంటే ఇలాగే ఉంటుందంటున్నారు హర్యానావాసులు.
తరచూ ఎవరో ఒకరు ఇలా నోట్ల కట్టలు విసిరేస్తున్నారు. కొందరు క్రేజ్ కోసమే ఇలా చేస్తున్నారు. దీంతో నోట్ల కోసం ప్రజలు రోడ్లపైకి రావడం వల్ల ఇతరులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. అందుకే ఇలా నోట్ల కట్టలు విసిరేసే వారిపై పోలీ
ఇద్దరు సజీవ దహనమయ్యారా లేక కారులో మంటలు చెలరేగి చనిపోయారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు శ్రీవాస్తవ పేర్కొన్నారు. కిడ్నాప్‌కు గురైన ఇద్దరు వ్యక్తుల కుటుంబీకులు వాహనాన్ని గుర్తించి కారు యజమాని నసీర్ సహా జునైద్లని చెప్పారు. ఈ మరణ�
హతిన్ సబ్ డివిజన్ పరిధిలోని ఓ గ్రామంలో భార్యభర్తలు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నారు. ఎక్కువగా భర్త నైట్ డ్యూటీకి వెళ్తుంటాడు. స్థానికంగా ఉండే ఐదుగురు యువకులు ఫిబ్రవరి 4న రాత్రి మహిళ భర్త నైట్ డ్యూటీకి వెళ్లడాన్ని గమనించి ఇంట్లోకి చొరబడ్డా�
ఓ పాఠశాల బాలికను ఓ యువకుడు దారుణంగా చంపేశాడు. ఆ బాలికపై కత్తితో దాడి చేసి అనంతరం అతడూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హర్యానాలోని రేవారీ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఆ బాలిక మృతదేహం జాతీయ రహదారికి సమీపంలో లభ్యమైందని పోలీసులు వివ�