Hashangabad

    ప్రాణాలు తీసిన కార్చిచ్చు: వేల ఎకరాల్లో పంట బూడిద 

    April 8, 2019 / 05:30 AM IST

    హోషంగాబాద్‌  : అడవుల్లో చెలరేగిన కార్చిచ్చు వేలాది పంటలను బూడిద చేయటంతోపాటు ముగ్గురి ప్రాణాలను తీసింది. మధ్యప్రదేశ్‌ లోని హోషంగాబాద్‌ జిల్లాలోని అడవుల్లో చెలరేగిన కార్చిచ్చుతో వేల ఎకరాల్లో పంటలు అగ్నికి ఆహుతయ్యిపోయాయి. ఈ ప్రమాదంలో ముగ్

10TV Telugu News